పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎదుట అభ్యర్థుల ఆందోళన

pscff

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎదుట అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట గురువారం కాసేపటి క్రితం గ్రూప్‌-1 2011 ఇంటర్వ్యూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని, గతంలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.