పద్మశ్రీకి ఎంపికైన వారికి సత్కారం

BANDARU
BANDARU

పద్మశ్రీకి ఎంపికైన వారికి సత్కారం

హైదరాబాద్‌: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి ఇక్కడి పీపుల్‌ ప్లాజాలో ఘనంగా సత్కరించారు.. త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, వనజీవి రామయ్య, ఎక్కా యాదగిరి, చింతకింది మల్లేశం, అబ్దుల్‌ వహీద్‌ను ఘనంగా సత్కరించారు.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పేరాల శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.