నౌకాదళ విశ్రాంత అధికారిపై కత్తితో దాడి

Attack
Attack

హైదరాబాద్‌: నగరంలో మాసబ్‌ట్యాంక్‌లో నౌకాదళ విశ్రాంత అధికారిపై కత్తిలో దాడి జరిగింది. బుధవారం రాత్రి నౌకాదళ అధికారి విక్రమ్‌పై దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విక్రమ్‌పై దాడికి భూవివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.