నేడు టి-కాంగ్రెస్‌ శాసనసభపక్ష సమావేశం

Congress Party
Congress Party

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభపక్ష సమావేశం జరుగనుంది. సమావేశంలో ఈ నెల 27 నుంచి జరుగునున్న
శాసనసభ సమావేశాలపై చర్చ జరగనుంది. ప్రజా సమస్యలు, ప్రజాప్రతినిధులపై దాడుల అంశాలపై చర్చించనున్నారు.
అలాగే రేవంత్‌ చేరిక వ్యవహారంపైనా చర్చించనున్నారు.