నేడు అసెంబ్లీ ముట్టడి

BJYM

Hyd: బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమo.. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది.