నూతనంగా 8 లింకు రోడ్లు

bandarufff
Bandaru

నూతనంగా 8 లింకు రోడ్లు

యాదాద్రి: యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్ధిపేట జిల్లాలను కలుపుకుని 8 లింకురోడ్ల నిర్మాణంచేపట్టనున్నట్టు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు..యాదాద్రి జిల్లాలోనిజైన మందిరాన్నిఆయన సందర్శించారు..అనంతరం మీడియాతో మాట్లాడారు.. గ్రామీణ సడక్‌ యోజన కింద నూతన లింకురోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు..