నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సోలార్‌పవర్‌ ప్లాంట్‌

mp kavitha
K. Kavitha

హైదరాబాద్‌: నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌కు సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ మంజూరైంది. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాశారు. 1000మెగావాట్ల రైల్వే సోలార్‌ మిషన్‌లో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సోలార్‌ ప్లాంట్‌ను మంజూరు చేయాలని గత ఏడాది మార్చి 14న నాటి రైల్వేమంత్రి సురేష్‌ప్రభుకు ఎంపీ కవిత రాసిన విషయం విదితం.