నర్సుల ఆందోళన

nurses
nurses

నర్సుల ఆందోళన

సికింద్రాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో నర్సులు శనివారం ఉదయం ఆందోళన చేపట్టారు.. దీంతో ప్రభుత్వం నర్సులతో చర్చలకు ఆహ్వానించింది.. ఇవాళ సాయంత్రం ఔట్‌సోర్సింగ్‌ నర్సులతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరపనున్నారు.