ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌టిస్తున్న మ‌ధుసూధ‌నాచారి

madhusudhana chari
madhusudhana chari

భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన బుడగజంగం కాలనీలో స్పీకర్ మధుసూదనా చారి రాత్రి పల్లె నిద్ర చేసిన సంగతి తెలిసిందే. ఉదయం గ్రామానికి చెందిన దళితవాడలో స్పీకర్ ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్‌కు వెళుతున్న విద్యార్థి బ్యాగు బరువును స్పీకర్ పరిశీలించారు. గ్రామంలోని సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని స్పీకర్ హామి ఇచ్చారు.