దేశ రాజ‌కీయాలు మార్చాల్సిన అవ‌సరం ఉంది

VINOD,MP
VINOD,MP

హైద‌రాబాద్ః ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ప్లీనరీలో కేకే ప్రవేశపెట్టిన దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఉద్యమ తీర్మానాన్ని ఎంపీ వినోద్ బలపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పింది చేశాం కాబట్టే ప్రజలు ఆదిరిస్తున్నారన్నారు. 2019లో దేశరాజకీయాలు మార్చాల్సిన అవసరముందని ఎంపీ వినోద్ అభిప్రాయపడ్డారు.