దేశవ్యాప్తంగా మొబైల్‌ మెడికల్‌ వాహనాల పథకం

bandaru
Bandaru Dattatreya

దేశవ్యాప్తంగా మొబైల్‌ మెడికల్‌ వాహనాల పథకం

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మొబైల్‌ మెడికల్‌ వాహనాల పథకాన్ని విస్తరింపజేస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.. 13 ఇఎస్‌ఐ మొబైల్‌ మెడికల్‌ వాహనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.. తెలంగాణకు 8, ఎఇపకి 5 వాహనాలు కేటాయించామన్నారు..ఆదిలాబాల్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలో ్ల సేవలు అందిస్తామన్నారు..