దశలవారీగా కృషి విజ్ఞాన కేంద్రాలు

dattafff
Bandaru Dattatreya

దశలవారీగా కృషి విజ్ఞాన కేంద్రాలు

హైదరాబాద్‌: కొత్త జిల్లాల్లో దశలవారీగా కృషి విజ్ఞానకేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఆయన మాట్లాడâత, సిద్ధిపేట, మంచిర్యాలలో త్వరలో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.. ప్రధాని ఫసల్‌ బీమా పథకం అమలులో రాష్ట్ర భాగస్వామ్యం ఉండాలన్నారు..