దళితుల సంక్షేమానికి రూ.35 వేల కోట్లు

TS Minister Jagadish Reddy
TS Minister Jagadish Reddy

దళితుల సంక్షేమానికి రూ.35 వేల కోట్లు

హైదరాబాద్‌: దళితుల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.శుక్రవారం అసెంబ్లీలో ఆయనమాట్లాడారు.. దళితుల అభివృద్ధికి రూ.35వేలకోట్లుఖర్చు చేస్తున్నామన్నారు.. రాష్ట్రాభివృద్ధిలోఅన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలన్నారు..