థీమ్ పార్కు, టూరిజం పనుల‌కు శంఖుస్థాప‌న‌

EATELA RAJENDER
EATELA RAJENDER

క‌రీంన‌గ‌ర్ః కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ తీరంలో థీమ్‌ పార్కు, టూరిజం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి ఈటల రాజేందర్‌ నీతి ఆయోగ్‌ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌, ఎమ్మెల్యే కమలాకర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమలు పాల్గొన్నారు.