త్రివేణి సంగ‌మంలో యువ‌కులు గ‌ల్లంతు

Selfie
Missing Triveni Sangamam

జయశంకర్ భూపాలపల్లి: నదీ స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద చోటుచేసుకుంది. కాగా గల్లంతైన ఇద్దరు యువకుల్లో ఒకరిని స్థానికులు రక్షించారు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఐదుగురు యువకులు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్నానానికి వెళ్లారు.