తెలంగాణ జన సమితి తుది జాబితా

telangana jana samithi logo
telangana jana samithi logo

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ జన సమితి ప్రకటించింది. వర్ధన్నపేట అభ్యర్థిగా పగిటిపాటి దేవయ్య, అంబర్‌పేట అభ్యర్థిగా ఓయూ విద్యార్థి నాయకుడు నిజన రేమశ్‌లు పోటీలో ఉండనున్నారు. ఈమేరకు వారికి పార్టీ అధినేత కొదండరామ్‌ బిఫారాలు అందజేశారు.