తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కార్యాచరణ

Telangana
Telangana

హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది. నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి అనుగుణంగా నిబందనలను విధించింది. ఓటర్ల జాబితా, కో ఆప్షన్‌ సభ్యులు, ఉపసర్పంచ్‌ ఎన్నికల నిబంధనలను ప్రకటిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.