తెలంగాణలోని మొదటి బంగారు ఆలయం. హైదరాబాద్‌లో తప్పక సందర్శించే ప్రదేశం.

హరే కృష్ణ ఫౌండేషన్‌కు చెందిన ఈ ఆలయం, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంది.

ఈ అందమైన బంగారు ఆలయం ఆధునిక మరియు ప్రాచీన ఆర్కిటెక్చర్ మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవింద, స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, చతుర్భుజ జప ఆంజనేయ స్వామి, పంచజన్యేశ్వర స్వామి-శివుడు క్షేత్ర పాలకులు…

Latest updates on National news & International News

Please follow us on Twitter and like Our Facebook page to get more updates on your social network