తెలంగాణకు రూ.32 కోట్ల పంపిణీ

bandaru
bandaru

తెలంగాణకు రూ.32 కోట్ల పంపిణీ

హైదరాబాద్‌్‌: రాష్ట్రంలో ఆర్‌బిఐ ద్వారా రూ.32 కోట్ల కోట్లు పంపిణీ చేయటం జరిగిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో డిజిధన్‌ మేళా లక్కీడ్రా నిర్వహించారు. కేంద్రమంత్రి బండారుతో రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు.. ప్రధాని చేపట్టిన నోట్ల రద్దుకు దేశప్రజలంతా అండగా ఉన్నారన్నారు.. పది రోజుల్లో మరో 400 కోట్లు రాష్ట్రానికి అందుతాయన్నారు..