తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

EEtela
EEtela

Karim Nagar: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెరాస నేతలు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ మండల స్థాయి సమావేశానికి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు.