తాగునీటి కోసం నిరహార దీక్ష చేస్తా

Jagga Reddy
Jagga Reddy

సంగారెడ్డి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి సంగారెడ్డికి తాగునీరు, పీజీ సెంటర్‌ పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. సింగూర్ నీటిని నిజామాబాద్ జిల్లాకు తరలించడం వల్లే తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. సంగారెడ్డికి గోదావరి నీరు తీసుకురావాలని సీఎంను కోరుతున్నానని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న పీజీ సెంటర్‌ను ఎత్తేయొద్దని జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.సోమవారం నుంచి బుధవారం వరకు నిరాహార దీక్ష చేస్తానన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/