తప్పుడు వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్లే

Hero Navdeep-1
Hero Navdeep

తప్పుడు వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్లే

హైదరాబాద్‌: సినీరంగానికి చెందిరు ఏదైనా కేసులో ఉన్నారనే వార్తలు రావటంతో వాటిని సంచలనం చేయటం సాధారణమేనని నటుడు నవదీప్‌ అన్నారు.. తనపై ఇలా దుష్ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలుసునని, తప్పుడు వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్లే తన పేరు బయటకుకొట్టించని ఆయన ట్విట్టర్లో స్పందించారు.. నిజానిజాలు బయటకు రావటానికి కొంత సమయం పడుతుందని, అప్పటిదాకా మీడియా సంయమనం పాటించాల్సిందిగా ట్విట్టర్‌ వేదికగా ఆయన కోరారు.