డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో జైలు శిక్ష, జరిమానా

Judgement
Judgement

హైదరాబాద్‌: డిసెంబర్‌ 31వ తేదీన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 31మందికి జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, డిసెంబర్‌ 31న, ఈ నెల 6న మలక్‌పేటలో పట్టుబడిన వారిని నేడు పోలీసులు నాంపల్లి కోర్గులో హాజరపరిచారు. ముగ్గురు వాహనదారులు లైసెన్సులు సస్పెండ్‌ చేస్తూ, అలాటే 31మందికి జైలు శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది కోర్టు.