డిసెంబర్‌ 7వరకు ఆంక్షలు

malpet

డిసెంబర్‌ 7వరకు ఆంక్షలు

నగరంలో మెట్రో నిర్మాణంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ కారణ:గా మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద డిసెంబర్‌ 7 దాకా ట్రాఫిక్‌ ఆ్‌ంక్షలు విధించారు. ఎంజిబిఎస్‌కు వచ్చే అన్ని బస్సులను దిలుషుక్‌నగర్‌ వరకే అనుమతి ఇచ్చారు.. ఎల్బీనగర్‌ వెళ్లే అన్నివాహనాలు అంబర్‌పేట, నిబోలిఅడ్డ మీదుగా మళ్లిస్తున్నారు.