డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ నెంబర్‌ 1

KTR1
TS Minister Ktr

డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ నెంబర్‌ 1

హైదరాబాద: పెద్దనోట్ల తర్వాత డిజిటల్‌ ట్రాన్‌సాక్షన్స్‌లో తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. ఇక్కడి హెచ్‌సిఎల్‌ లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సదస్సులో ముఖ్యఅతథిగా ప్రసంగించారు. ప్రతి కుటుంబంలో ఒకరిని డిజిటల్‌ లిటరేట్‌గా తయారుచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.