డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభం

Double bed Room houses
Double bed Room houses

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం గండుగులపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రులుతుమ్మల, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు.