టీఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

TSCHE
TSCHE

 

హైదరాబాద్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బి.ఇడ్‌లో ప్రవేశాలకు ఈనెల 16న నిర్వహించిన
పరీక్షకు సుమారు 59వేల మంది రాశారు. ఉత్తీర్ణత శాతం 97.74 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ముందు రోజే ఫలితాలను వెల్లడించడం విశేషం.