టిఓలీ కూడలి వద్ద స్వచ్ఛ నమస్కార్‌ నడక

DCP Sumati
DCP Sumati

సికింద్రాబాద్‌ : టిఓలీ కూడలి వద్ద సిరి మువ్వ ఆర్ట్స్‌, మేజిషన్‌ అకాడమీ ఆధ్వర్యంలో స్వచ్ఛ నమస్కార్‌ నడక నిర్వహించారు. ఈ నడకను నార్త్‌ జోన్‌ డీసీపీ సుమతి ప్రారంభించారు.