టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టే

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణను అభివృద్ధి చేస్తుందని ఈరోజు ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతు అన్నారు. అంతేకాక అమరావతి సహకారం తెలంగాణ తీసుకుంటే అమరావతిలో ఉన్న చిక్కు ముడులను, సమస్యలను పరిష్కరించుకోడానికి సానుకులంగా వాటిని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటుందని అన్నారు. కానీ ఈరెండిటికి కాకుండా టిఆర్‌ఎస్‌క ఓటు వేస్తే దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టేనని రేవంత్‌ ఎద్దేవా చేశారు. దోపిడి దొంగాల్లా తయారై వివిధ హొదాల్లో తెలంగాణ మీద దాడిచేసి దోచుకుంటున్నారని రేవంత్‌ విమర్శించారు.