టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే..

azahruddin compaign
azahruddin compaign

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ అన్నారు. ఎల్లమ్మబండలో శేరిలింగంపల్లి అభ్యర్ధి భవ్య ఆనంద ప్రసాద్‌కు ఓటు వేయాలని ఆయన ప్రచారం చేశారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమితో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు.