జిల్లాల్లో సదస్సుల నిర్వహణ

Kodandaram
Kodandaram

జిల్లాల్లో సదస్సుల నిర్వహణ

హైదరాబాద్‌: తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అధ్యక్షతన ఐకాస ముఖ్యనేతల సమావేశం జరిగింది. నిరుద్యోగ సమస్యలు, తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.. సోమవారం 3 గంటలకు విద్యార్థి యువజన సంఘాలతో సమావేశానికి నిర్ణియించారు.. సుధీర్‌కమిటీ సిఫార్సుల అమలుకోసం జిల్లాఓ్ల సదస్సులను నిర్వహించానలి సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు..