చెన్నై-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం!

Air india
Air india

హైదరాబాద్‌: చెన్నై నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం వలన శంషాబాద్‌ విమానశ్రయంలో
అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. కాగా ఉదయం 11గంటల నుంచి ప్రయాణికులు అక్కడే వేచి ఉన్నారు. అయినప్పటికి
ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్టించుకోకపొవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.