చివరి ఆయకట్టు రైతుకూ సాగునీరు

TS MINISTER HARISH RAO
TS MINISTER HARISH RAO

యాసంగిలో చివరి ఆయకట్టు రైతుకూ సాగునీరు

హైదరాబాద్‌, : ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌లలో చివరి ఆయకట్టు రైతులకు కూడా నీరందేలా చూడాలని మంత్రి హరీష్‌ రావు కోరారు. నాగార్జునసాగర్‌, నిజాం సాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు రబీ పంటకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఆయకట్టుకు జరుగుతున్న సాగునీటి సరఫరాపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.