చర్లపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

Road Accident
Road Accident

మేడ్చల్‌: జిల్లాలో కాప్రా సర్కిల్‌ సమీపంలో చర్లపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లున్న లారీ అదుపు తప్పి బైక్‌ను ఢీకొన్నది. దీంతో బైక్‌పై
ప్రయాణిస్తున్న తండ్రి, కూతరుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు
సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.