గోల్కొoడ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

KCR-2
KCR-2

గోల్కొoడ కోటలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. గోల్కోండ కోటలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.