గోదావరి ఖనిలో పోలీస్‌ కమిషనరేట్‌కు శంకుస్థాపన

eetela
eetela

గోదావరి ఖనిలో పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి మంత్రులు ఈటెల, నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.25 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరగనుంది.