ఖ‌ర్గే క‌లిసిన టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

 

K. Venkat reddy & Sampath
K. Venkat reddy & Sampath

న్యూఢిల్లీః కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను లోక్ సభలో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని కోమటిరెడ్డి, సంపత్ లు ఖర్గేకు వివరించారు. ఈ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తానని మల్లిఖార్జున ఖర్గే వారికి హామీ ఇచ్చారు.