ఖమ్మం మేయర్‌గా పాపాలాల్‌ ప్రమాణం

KHM

ఖమ్మం మేయర్‌గా పాపాలాల్‌ ప్రమాణం
ఖమ్మం: ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌గా బత్తుల మురళి మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సభ్యులు మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిషనర్‌ వేణుగోపాలరెడ్డి నూతన సభ్యులచే మ్రాణస్వీకారం చేయించారు.