ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ నూతన భవనం ప్రారంభం

TUMMALA
TUMMALA

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి… కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.