ఖమ్మంజిల్లాలో రోడ్డుప్రమాదం: 3గ్గురు మృతి

ACCIDENT
ACCIDENT

ఖమ్మంజిల్లాలో రోడ్డుప్రమాదం: 3గ్గురు మృతి

ఖమ్మం: ఇక్కడి సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఘోరరోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.. ఎదురెదురుగా లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు.