క్వారీలో ఈతకు వెళ్లిన బాలురలు గల్లంతు

Selfie
Missing

హైదరాబాద్‌: నిజాంపేట హిల్‌ కాలనీలో విషాదం నెలకొంది. ఈత కోసం క్వారీలో దిగిన ఇద్దరు బాలురు నీటమునిగి మృత్యువాత పడ్డారు. మృతులు డేవిడ్‌ రాజు(14), సంగిశెట్టి చంటి(9)గా గుర్తించారు.