క్రికెట్‌ పందాల రాయుళ్ల అరెస్ట్‌

Arrested 1
Arrested

హైదరాబాద్‌: నగరంలో క్రికెట్‌ పందేల ముఠా గుట్టురట్టు అయింది. ఉప్పల్‌ పిఎస్‌ పరిధిలో క్రికెట్‌ పందాలు నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు నేడు అరెస్ట్‌ చేశారు. పోలీసులు బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేసి, వారి దగ్గర నుంచి రూ.7.8లక్షల నగదు, ఆర సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.