వెంక‌న్న‌కు కెసిఆర్‌ ప్రత్యేక పూజలు

kcr 2
kcr

సిద్దిపేట: టిఆర్‌ఎస అధినేత కెసిఆర్‌ ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం కోనా§్‌ుపల్లికి చేరుకున్నారు. అక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో కెసిఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ పూజారులు కెసిఆర్‌కు ఆశీర్వచనాలు తెలిపి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈరోజు 2.34కి గజ్వేల్‌లో కెసిఆర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.