కొత్త క్యాంప్‌ ఆఫీస్‌

Bhoomipooja file
Bhoomipooja file

కొత్త క్యాంప్‌ ఆఫీస్‌

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ కొత్త క్యాంప్‌ ఆఫీస్‌ రెడీ అయ్యింది. నవంబర్‌ 26న ప్రారంభోత్సవం కానుంది. ఈమేరకు ముహూర్తాన్ని పండితులు ఖరారు చేశారు.