కొత్తగా రూ.938.47 కోట్ల 3 రహదారుల నిర్మాణం

TS Minister Tummala
TS Minister Tummala

కొత్తగా రూ.938.47 కోట్ల 3 రహదారుల నిర్మాణం

21 జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణం త్వరితం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) నూతనంగా రూ.938.47 కోట్ల విలువైన మూడు రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపిం దని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శని వారం అర్‌అండ్‌బి ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావే శంలో ఆయన రాష్ట్రంలో జాతీయ రహదా రుల నిర్మాణం, నూతన కలెక్టరే ట్‌ల నిర్మాణం, భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.