కొత్తగా మరో 30 యార్డులు

HARISH FEF
TS Minister Harish Rao

కొత్తగా మరో 30 యార్డులు

హైదరాబాద్‌: కొత్త మరో 30 మార్కెట్‌ యార్డులు వస్తాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. మార్కెటింగ్‌ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రైతుబంధు పథకంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.