కొంపల్లిలో ముగిసిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ

TRS Plenary
TRS Plenary

హైదరాబాద్‌: నగర శివారులో కొంపలిలో నిర్వహించిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీకి సుమారు 13వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పలు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టి బలపరిచారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సమావేశం ముగిసింది. ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగం అనంతరం కూకట్‌పల్లి శాసనసభ్యులు వందన సమర్పణతో ప్లీనరీ ముగిసింది.