కేసిఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు

Ponnam Prabhakar
Ponnam Prabhakar

కరీంనగర్‌ : మిగులు బడ్జెట్‌ వున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారని కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కుటుంబంలోని యజమాని సరిగా లేకపోతే ఎలా ఉంటుందో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కేసిఆర్‌ పాలనలో అలాగే వుందని అన్నారు. ఎంపిగా కరీంనగర్‌ను అభివృద్ధి చేశాను, ఇప్పుడు ప్రజలు ఎమ్మోల్యేగా గెలిపించాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు.