కేంద్రమంత్రితో టి-మంత్రుల భేటీ

PRAKASH PHOTO
Prakash Javadekar

కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో నేడు తెలంగాణ మంత్రులు కడియంశ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలో పొందుపర్చిన విద్యాసంస్థల ఏర్పాటు హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాలికల విద్య అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆర్థికసాయం అందించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు.