కేంద్రమంత్రిని కలిసిన ఈటల

EATELA RAJENDER
EATELA RAJENDER

న్యూఢిల్లీ: రాష్ట్ర ఆర్దికమంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందం నేడు కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ను కలిసింది. ఎంపి కవిత ఆధ్వర్యంలో వీరు కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆహార, ప్రజా పంపిణీ సరుకుల విధానంపై పాశ్వాన్‌తో చర్చించినట్లుగా సమాచారం.